ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వానొస్తే..నగరం మునకే !

ABN, First Publish Date - 2021-10-30T05:21:02+05:30

ఒంగోలులో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఉదయం నుంచి ఒక మోస్తరు జల్లులు పడుతూ మధ్యా హ్నం సమయంలో మంచివర్షం కురిసింది.

కర్నూలురోడ్డులో పారుతున్న వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రోడ్లపై పారిన  మురుగునీరు 

రాకపోకలకు ఇబ్బందిపడిన ప్రజానీకం


ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 29 : ఒంగోలులో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఉదయం నుంచి ఒక మోస్తరు జల్లులు పడుతూ మధ్యా హ్నం సమయంలో మంచివర్షం కురిసింది. దీంతో నగరంలోని లాయర్‌పేట, మంగమూరురోడ్డు, కర్నూలురోడ్డు, చర్చిసెంటర్‌, గాంధీరోడ్డులలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరురోడ్లపైకి చేరాయి. దీంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇంకొక వైపు శివారుకాలనీల్లో కూడా కాలువలు, రోడ్లు సరిలేక పోవడంతో కొద్దిపాటి వర్షానికి ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయింది. సాయంత్రం కూడా నగరంలో కొద్దిపాటి జల్లులు పడటంతో పాటు వాతావరణం చల్లగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.


Updated Date - 2021-10-30T05:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising