ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంత నిర్లక్ష్యమైతే ఎలా...?

ABN, First Publish Date - 2021-05-09T07:39:43+05:30

కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నగరపాలక సంస్థ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్‌ పుల్లారావు హోటళ్లు, లాడ్జిల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హోటళ్లలో తనిఖీలు చేస్తున్న కమిషనర్‌, తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోటళ్లు, లాడ్జి నిర్వాహకులపై అధికారుల ఆగ్రహం

కనిగిరి, మే 8 : కరోనా నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని నగరపాలక సంస్థ కమిషనర్‌ డీవీఎస్‌ నారాయణరావు, తహసీల్దార్‌ పుల్లారావు హోటళ్లు, లాడ్జిల యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం వారు హోటళ్లు, లాడ్జిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైఎస్సార్‌ రోడ్డులోని ఓ లాడ్జిలో రోజు వారీ కార్యకలాపాలు నిర్వహిస్తూ అతిథులకు ఆశ్రయం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరాయి ప్రాంతాల వారికి ఆశ్రయం ఇచ్చిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కందుకూరు రోడ్డు, ఎమ్మెస్సార్‌ రోడ్డు, పామూరు రోడ్డులలో హోటళ్లు నిర్వహిస్తున్న విషయాన్ని తనిఖీలో గుర్తించారు. యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాహన రాకపోకలను పర్యవేక్షించారు. వారివెంట టీపీఎస్‌ శాంతి, వీఆర్వోలు ఉన్నారు. 


Updated Date - 2021-05-09T07:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising