ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు

ABN, First Publish Date - 2021-04-18T05:53:47+05:30

ఎర్రగొండపాలెం మండలంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వ హించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


84 మందిపై విద్యుత్‌ అక్రమ వినియోగంపై కేసులు  

రూ.1,18900 అపరాధ రుసుము విధింపు

ఎర్రగొండపాలెం, ఏప్రిల్‌ 17 : ఎర్రగొండపాలెం మండలంలో ఏపీ ఎస్పీడీసీఎల్‌ అధికారులు, సిబ్బంది శనివారం ఆకస్మిక దాడులు నిర్వ హించారు. విద్యుత్‌ను అక్రమంగా వినియోగిస్తున్న  వారిపై కేసులు నమోదు చేశారు. 18 గ్రామాల్లో తనిఖీలు నిర్వహించామని ఏఈ టి.అల్లూరయ్య తెలిపారు. మార్కాపురం డివిజన్‌ ఆపరేషన్‌ ఈఈ ప్రసన్నకుమార్‌ పర్యవేక్షణలో 26 గ్రూపులుగా  ఏర్పడి 18 గ్రామాల్లో  దాడులు నిర్వహించామని చెప్పారు. 1987 విద్యుత్‌ సర్వీసు  కనెక్షన్లు  తనిఖీ చేశామని తెలిపారు. 84 మంది విద్యుత్‌ చౌర్యానికి పా ల్పడుతున్నట్లు గుర్తించామని అల్లూరయ్య తెలిపారు. వారిపై కేసులు నమోదు చేసి, లక్షా 18వేల రూపాయల పెనాలిటీ విధించామని తెలిపారు. ఈ తనిఖీల్లో డీపీఈ శ్రీనివాసరావు, సబ్‌డివిజన్‌ డిప్యూటీ ఈఈలు, ఏఈలు, ఒ అండ్‌ ఎం స్టాఫ్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:53:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising