ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటర్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-07-25T07:16:28+05:30

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో స్ధానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు.

రిజ్వానాకు స్వీట్‌ తినిపిస్తున్న ప్రిన్సిపల్‌, అధ్యాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దొనకొండ, జూలై 24 : ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో స్ధానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారు. సీఈసీ గ్రూపులో మోడి.పూజిత 863/1000,   ఎం.శివపార్వతి 853/1000, హెచ్‌ఈసీ గ్రూపులో కె.ప్రసన్న 834/1000 మార్కులు సాధించినట్లు  ప్రిన్సిపల్‌ ఏ.ఆంజనేయులు తెలిపారు. 

మండల స్థాయిలో రిజ్వానాకు మొదటి ర్యాంకు

పామూరు : ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన షేక్‌ రిజ్వానా బైపీసీ విభాగంలో 1000/910 మార్కులతో మండలస్థాయి ర్యాంకు సాఽఽధించినట్లు ప్రిన్సిపాల్‌ ఎస్‌డీ జిలానీబాష తెలిపారు. తమ విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించి కళాశాలకు గుర్తింపు తెచ్చిందన్నారు

వీకే. జూనియర్‌ కళాశాల విద్యార్థి ప్రతిభ

తాళ్లూరు : ఇంటర్‌ సెకండియర్‌ ఒకేషనల్‌ కోర్సు ఫలితాల్లో తాళ్లూరు వీకే.జూనియర్‌ కళాశాలకు చెందిన పులి ఆనందకుమారి(973/1000) మార్కు లు సాధించి జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకు సాధించినట్లు లెక్చరర్‌ నరసింహారావు శనివారం తెలిపారు. ఇంటర్‌ సెకండియర్‌ ఫలితాల్లో  ఒకేషనల్‌లో పులి ఆనందకుమారి(973/1000) మొదటిస్థానం, బొడ్డు అనూషా (954/1000) రెండవ స్థానం సాధించారు. జనరల్‌ విభాగం(సీఈసీ)లో షేక్‌ ఆష(866/1000) మొదటి స్థానం, కె.అనంత లక్ష్మి (828/1000)లు సాధించినట్లు తెలిపారు.

Updated Date - 2021-07-25T07:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising