ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభంజనంలా రైతుల మహాపాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-14T16:49:31+05:30

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రకాశం జిల్లా: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఆదివారం నాటికి 14వ రోజుకు చేరింది. అమరావతే ఏకైక రాజధాని లక్ష్యంగా ‘న్యాయస్థానం టూ దేవస్థానం’ పేరిట రైతులు పాదయాత్ర చేపట్టారు. ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలు నియోజవర్గాలు దాటి ఆదివారం కొండేపి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెట్టనుంది.


ఇవాళ ఒంగోలు మండలం, యర్రచర్ల నుంచి టంగుటూరు మండలం, ఎం నిడమానూరు వరకు 12.3 కి.మీ. మేర పాదయాత్ర కొనసాగనుంది. ఇప్పటి వరకు రైతుల మహాపాదయాత్ర 152.9 కి.మీ. పూర్తి చేసుకుంది. రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు భారీ ఎత్తున మహిళలు తరలివస్తున్నారు. 

Updated Date - 2021-11-14T16:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising