ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి

ABN, First Publish Date - 2021-07-16T05:52:46+05:30

తెలుగుదే శం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దా మచర్ల ఆంజనేయులు 92వ జయంతిని గురువా రం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని దామచర్ల సేవలను కొనియాడారు.

ఆంజనేయులు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌), జూలై 15 : తెలుగుదే శం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి దా మచర్ల ఆంజనేయులు 92వ జయంతిని గురువా రం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని దామచర్ల సేవలను కొనియాడారు.  రాజకీయాల లో మచ్చలేని నాయకుడుగా, విద్యాసంస్థలు నెలకొ ల్పి ఎందరికో ఉజ్వల భవిష్యత్‌ అందించడమే కా కుండా పలు వ్యాపార సంస్థల ద్వారా ఉపాధి క ల్పించిన మహనీయుడు పెద్దాయన అని చెప్పారు. దామచర్ల జయంతిని పురస్కరించుకుని పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముందుగా స్థానిక బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ ఎదురు, అలాగే కర్నూలురో డ్‌లోని ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ఆంజనేయులు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పి ంచిన అనంతరం పార్టీ కార్యా లయంలో కేక్‌ కట్‌ చేశారు. సూర్య దివ్యాంగుల చారిటబు ల్‌ ట్రస్ట్‌ పాఠశాలలో విద్యా ర్థులకు అన్నదానం నిర్వ హి ంచారు. కార్యక్రమంలో నా యకులు కామేపల్లి శ్రీనివాస రావు, కొఠారి నాగేశ్వరరావు, గుర్రాల రాజ్‌విమల్‌, కార్పొరేటర్లు గుట్లపల్లి మస్తా నమ్మ, సండ్రపాటి వర్డ్స్‌వర్త్‌, వేమూరి అశ్వని, దా చర్ల వెంటరమణయ్య, రావుల పద్మజ, పి.సునీత తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-16T05:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising