ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్‌ అక్రమాలపై విచారణ

ABN, First Publish Date - 2021-04-21T05:53:33+05:30

కురిచేడు పంచాయతీ కార్యాలయంలో వలంటీర్‌గా పనిచేస్తూ ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి కుర్చీలలో కూర్చొని ఫోజులు ఇచ్చిన అలహరి అఖిల్‌పై పోలీసులు విచారణ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కురిచేడు, ఏప్రిల్‌ 20: కురిచేడు పంచాయతీ కార్యాలయంలో వలంటీర్‌గా పనిచేస్తూ ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి కుర్చీలలో కూర్చొని ఫోజులు ఇచ్చిన అలహరి అఖిల్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. అతడి అక్రమాల చిట్టాలను పోలీసులు విచారిస్తున్నారు. కురిచేడుకు చెందిన ఓ మహిళ వద్ద రూ.2.35లక్షలు అక్రమంగా తీసుకున్న విషయమై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. అలాగే మరి కొంత మంది కూడా తాము కూడా మోసపోయినట్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినుకొండలో ఒకరికి మీసేవ కేంద్రం ఇప్పిస్తానని కొంత మొత్తంలో డబ్బులు వసూలు చేశాడని సమాచారం. ఈ విషయమై పోలీసులు విచారిస్తున్నారు. పింఛన్‌ దారుల నుంచి కూడా కొంత మొత్తాలు వసూలు చేసినట్ల్లు సమాచారం. అఖిల్‌ మోసాల చిట్టాపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు  ఎస్‌ఐ పులి శివనాగరాజు తెలిపారు. 

Updated Date - 2021-04-21T05:53:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising