ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంగిన వాగులతో మత్స్యకారులకు ఉపాధి

ABN, First Publish Date - 2021-12-03T07:00:11+05:30

తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు వరద నీటితో భారీగా ప్రవహిస్తున్నాయి.

వాగులోకి వల విసురుతున్న మత్స్యకారుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సీఎ్‌సపురం, డిసెంబరు 2 : తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు వరద నీటితో భారీగా ప్రవహిస్తున్నాయి. దీంతో మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరికింది. మండలంలోని డొక్కలవాగు, మన్నేరు వరద నీటితో ప్రవహిస్తుండడంతో కొత్తనీరుకు మోపాడు, సీ.ఎ్‌స.పురం మరికొన్ని చెరువులలో పెంచుతున్న చేపలు ఎదురీదుతూ వాగుల్లోకి వస్తున్నాయి. దీంతో వాగుల దగ్గర మత్స్యకారులు వలలు వేసి చేపలు పట్టుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.  భారీ వర్షాలు కురువడంతో ఈ విధంగా వారికి ఉపాధి దొరికింది.

Updated Date - 2021-12-03T07:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising