ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పథకాల నిలిపివేత అన్యాయం

ABN, First Publish Date - 2021-07-25T05:50:36+05:30

రాష్ట్రంలో వివిధ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయడం అన్యాయమని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్‌ మాదిగ అన్నారు. శనివారం అద్దంకిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అద్దంకి టౌన్‌, జూలై 24 : రాష్ట్రంలో వివిధ శాఖల్లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగులకు  ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిలిపివేయడం అన్యాయమని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుజన్‌ మాదిగ అన్నారు. శనివారం అద్దంకిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వేలాది మంది అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు. వారిలో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీలేనన్నారు. అలాంటి వారికి నెలకు రూ.10 వేల వేతనం ఇస్తూ అమ్మఒడి, చేయూత, వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌ వంటివి వర్తించకుండా చేయడం  దుర్మార్గమన్నారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. సమావేశంలో అద్దంకి, ఒంగోలు, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఆమోస్‌ మాదిగ, కన్నా మాదిగ,  జయరాజ్‌మాదిగ, శ్రీను మాదిగ తదతరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T05:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising