ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి అద్దంకిలో సీపీఎం జిల్లా మహాసభలు

ABN, First Publish Date - 2021-12-03T06:21:55+05:30

సీపీఎం ప్రకాశం జిల్లా (తూర్పు) 13వ మహా సభలు ఈ నెల 4, 5 వ తేదీలలో అద్దంకిలోని జరగనున్నాయని, ప్ర జలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు చీకటి శ్రీనివాసరావు, జీవీ కొండారెడ్డి కోరారు.

ఆహ్వానపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




అద్దంకిటౌన్‌, డిసెంబరు 2: సీపీఎం ప్రకాశం జిల్లా (తూర్పు) 13వ మహా సభలు ఈ నెల 4, 5 వ తేదీలలో అద్దంకిలోని జరగనున్నాయని, ప్ర జలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ స భ్యులు చీకటి శ్రీనివాసరావు, జీవీ కొండారెడ్డి కోరారు. గురువారం స్థానిక సుందరయ్య భవనం లో మహాసభల వివరాలకు సంబంధించి ఆ హ్వా న ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయిన వి విధ ప్రాజెక్టులు, పరిశ్రమలతో పాటు వ్యవసా యం రంగం వంటి పలు అంశాలపై జిల్లా పార్టీ నాయకులు వివరిస్తారన్నారు.  4 వతేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు స్థానిక శింగరకొండ రోడ్డులోని కూకట్ల కన్వెన్షన్‌లో మహాసభ ప్రారంభం అవుతుందని తెలిపారు. సీపీఎం నాయకులు, కార్మికులు, రైతులు తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నా యకులు కంకణాల ఆంజనేయులు, సీహెచ్‌.గంగ య్య, పలువురు నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T06:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising