ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ టీకాపై అపోహలొద్దు

ABN, First Publish Date - 2021-02-25T04:10:22+05:30

కొవిడ్‌ టీకాపై ఎరికికీ ఎలాంటి అపోహలు వద్దని సీఐ వి.శ్రీరామ్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్య శాలలో పోలీసు సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొదిలి, ఫిబ్రవరి 24 : కొవిడ్‌ టీకాపై ఎరికికీ ఎలాంటి అపోహలు వద్దని సీఐ వి.శ్రీరామ్‌ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ  వైద్య శాలలో పోలీసు సిబ్బందికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ టీకాను వేయించుకోవాలని శ్రీరామ్‌ కోరారు. పొదిలి, మర్రిపూడి ఎస్‌ఐలు కె.సురేష్‌, సుబ్బరాజు, 20 మంది పోలీసులు టీకా వే యించుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు షహీరా, రఫీ, సంగీత, అశ్వని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

బేస్తవారపేటలో..

బేస్తవారపేట : బేస్తవారపేట తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది, వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు మొత్తం 22 మంది కొవిడ్‌ టీకాను వే యించుకున్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో తొలుత అధికారులకు వ్యాక్సినేషన్‌ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ టీకాపై అవగాహన కల్పించారు. ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని తహసీల్దార్‌ బీ రమాదేవి కోరారు. 

Updated Date - 2021-02-25T04:10:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising