ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న వైరస్‌ ఉధృతి

ABN, First Publish Date - 2021-04-21T06:36:37+05:30

జిల్లాలో కొవిడ్‌ కలవరపెడుతోంది.

ఒంగోలు రిమ్స్‌లోని కొవిడ్‌ అడ్మిషన్‌ వార్డు వద్ద అవస్థలు పడుతున్న బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మరో 305 పాజిటివ్‌లు నమోదు

ఒంగోలులో అధికంగా 138 కేసులు

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 20 :జిల్లాలో కొవిడ్‌ కలవరపెడుతోంది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో 305మందికి కొత్తగా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వారిలో అత్యధికంగా 138 మంది ఉన్నారు. చీరాలలో 33, పర్చూరులో 24, అద్దంకిలో 20, జె.పంగులూరులో 12, మార్టూరులో 12మందికి వైరస్‌ సోకింది. యద్దనపూడిలో 9,కొత్తపట్నంలో 9, దొనకొండలో 8 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారితోపాటు చీమకుర్తి, కందుకూరు, కనిగిరి, పొదిలి, తర్లుపాడు, బల్లికురవ, నాగులుప్పలపాడు తదితర ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. 



Updated Date - 2021-04-21T06:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising