ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పర్చూరు’లో పెరుగుతున్న కరోనా మరణాలు

ABN, First Publish Date - 2021-04-17T06:08:02+05:30

మండలంలో చాపకింద నీరులా క రోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం, మ రో పక్క వ్యాక్సిన్‌ కొరత వేధిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరో పక్క మండలంలో గడిచిన ఐదు రోజుల్లో నే ముగ్గురు వ్యక్తులు కరోనా బారినపడి మృతి చెందటం ప్ర జలను మరింత కలవరానికి గురిచేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుట్టుచప్పుడు కాకుండా కొందరు ఇంటి వద్దే చికిత్స 

ఆందోళనలో ప్రజలు


పర్చూరు, ఏప్రిల్‌ 16 : మండలంలో చాపకింద నీరులా క రోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటం, మ రో పక్క వ్యాక్సిన్‌ కొరత వేధిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. మరో పక్క మండలంలో గడిచిన ఐదు రోజుల్లో నే ముగ్గురు వ్యక్తులు కరోనా బారినపడి మృతి చెందటం ప్ర జలను మరింత కలవరానికి గురిచేస్తోంది. అందులో తిమ్మరాజుపాలెం, వీరన్నపాలెం, బోడవాడ గ్రామాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు సమాచారం. గ్రామాల్లో కరోనా బా ధితుల సంఖ్య పెరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల వీధుల్లో కనీసం శానిటేషన్‌ చర్యలు చేపడుతున్న దాఖలాలు కూడా కనిపించటం లేదు. దీనికి తోడు వ్యవసాయ ప నులు ముమ్మరంగా సాగుతుండటంతో ఆటోలు, ట్రాక్టర్లలో గుంపులు గుంపులు గా కూలీలు తరలిపోతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-17T06:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising