ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగితీగ అపహరణ

ABN, First Publish Date - 2021-10-27T06:16:02+05:30

మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని తమ్మలూరులో సోమవారం రాత్రి బంకా నాగిరెడ్డికి చెందిన 25 కెపాసిటీ ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగితీగ చోరికి గురైంది.

తమ్ములూరులో ధ్వంసమైన ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముండ్లమూరు, అక్టోబరు 26 : మండలంలోని నాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని తమ్మలూరులో సోమవారం రాత్రి బంకా నాగిరెడ్డికి చెందిన 25 కెపాసిటీ ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగితీగ చోరికి గురైంది. ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేసి అనంతరం ఆ ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగితీగను చోరీ చేశారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. పసుపుగల్లులో మూడు, శంకరాపురంలో ఒకటి, నాయుడుపాలెం ఒకటి, ఉమామహేశ్వర అగ్రహారంలో ఒకటి, తమ్మలూరులో ఒకటి, సింగనపాలెం ఒకటి, నాయుడుపాలెం ఒకటి చొప్పున ట్రాన్స్‌ఫార్మర్లలో రాగితీగ చోరి జరిగింది. గుర్తు తెలియని దొంగలు రాత్రి వేళలో దిమ్మెల మీద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు కిందకు పడవేసి అందులో ఉన్న రాగి తీగ, ఆయిల్‌ను తీసుకువెళ్తున్నారు. తిరిగి ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగించాలంటే.. 20 రోజుల సమయం పడుతోందని రైతు లు వాపోతున్నారు. దీనిపై రైతులు విద్యుత్‌శాఖ అది కారులకు ఫిర్యాదు చేయడం, వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం రివాజుగా మారిం ది. అయితే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దృష్టిసారించడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా పోలీసులు ఈ చోరీలను నిలువరించాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2021-10-27T06:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising