ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ అవకాశం కల్పించాలి

ABN, First Publish Date - 2021-01-26T06:38:25+05:30

విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు.

తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆశ వర్కర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిద్దలూరు, జనవరి 25 : కరోనా వ్యాక్సీన్‌ వికటించడం వలన మృతిచెందిన ఆశ వర్కర్‌ విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక ఆశ వర్కర్లు సీఐటీయూ ఆధ్వర్యంలో అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. సిఐటియు నాయకులు బండి నరసింహులు మాట్లాడుతూ గుంటూరుకు చెందిన ఆశావర్కర్‌ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్‌ వికటించి మృతిచెందినందున ఆమె కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేసియా ఇవ్వాలని కోరారు. విజయలక్ష్మి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. బలవంతంగా వ్యాక్సిన్‌ ఇవ్వవద్దని, వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత రెండు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుకోవాలని,  వారందరికీ బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ ప్రేమ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందచేసిన వారిలో ఆశవర్కర్ల యూనియన్‌ ప్రతినిధులు రాజమణి, సరోజ, చిన్నమ్మ ఉన్నారు.

Updated Date - 2021-01-26T06:38:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising