ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తమ పనితీరుకు పురస్కారం

ABN, First Publish Date - 2021-01-26T06:38:06+05:30

ఓటర్ల నమోదు, జాబితాల తయారీ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతరత్రా వ్యవహారాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు అరుదైన గౌర వం దక్కింది.

గవర్నర్‌ హరిచందన్‌ నుంచి అవార్డు అందుకుంటున్న కలెక్టర్‌ భాస్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డును అందుకున్న కలెక్టర్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), జనవరి 25 : ఓటర్ల నమోదు, జాబితాల తయారీ, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఇతరత్రా వ్యవహారాల్లో ఉత్తమ పనితీరు కనబర్చిన కలెక్టర్‌ పోలా భాస్కర్‌కు అరుదైన గౌర వం దక్కింది. ఆయన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతుల మీ దుగా అవార్డును అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సంద ర్భంగా సోమవారం రాజ్‌భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.  2021 బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును కలెక్టర్‌ అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన్ను పలువురు అభినందించారు. 


Updated Date - 2021-01-26T06:38:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising