ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి పనులను పరిశీలించిన కేంద్ర బృందం

ABN, First Publish Date - 2021-10-28T05:32:39+05:30

మండలంలోని కె. రాజుపాలెం, కొణిదెనలలో కేంద్ర బృందం బుధ వారం పర్యటించింది. రెండు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరి శీలించింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యు లు కూలీలు, ప్రజలతో మాట్లాడి పలు విషయా లను సేకరించారు.

చెత్త సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె.రాజుపాలెం, కొణిదెనలలో పర్యటన


బల్లికురవ, అక్టోబరు 27 : మండలంలోని కె. రాజుపాలెం, కొణిదెనలలో కేంద్ర బృందం బుధ వారం పర్యటించింది. రెండు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులను పరి శీలించింది. ఈ సందర్భంగా బృందంలోని సభ్యు లు కూలీలు, ప్రజలతో మాట్లాడి పలు విషయా లను సేకరించారు. కూలి సొమ్ము సక్రమంగా  అందుతుందా? లేదా? అని కూలీలను అడిగి తె లుసుకున్నారు. ఉపాధి నిధులతో నిర్మించిన గ్రా వెల్‌, సిమెంటు రోడ్ల వలన ప్రయోజనాల గు రించి ప్రజలను ఆరా తీశారు. చెత్త నుంచి సం పద తయారీ కేంద్రాలు వినియోగంలో లేనట్లు గుర్తించారు. అన్ని వివరాలను కేంద్ర ప్రభుత్వాని కి నివేదికరూపంలో అందజేస్తామని ఈ సంద ర్భంగా వారు తెలిపారు. అంతకుముందు మం డల స్థాయి అధికారులతో కేంద్ర బృందం సమా వేశమైంది. ఈ సందర్భంగా మండలంలో చేప ట్టిన పనుల వివరాలు, అవి ప్రజలకు ఉపయోగ పడుతున్న తీరును అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భాస్క రన్‌ సారథ్యంలోనే ఈ బృందం తెలుసుకుంది. డ్వామా పీడీ శీనారెడ్డి, ఏపీడీలు బసవసుబ్బారా వు, బాబూరావు, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఈ వోపీఆర్డీ లక్ష్మీసుసీన, ఏపీవో శైలజ, ఏసీఎం జ్యోతిప్రసాద్‌బాబు, పీఅర్‌, గృహనిర్మాణ, అర్‌ డబ్ల్యూఎస్‌ శాఖల ఏఈలు హనుమంతరావు, రాజశేఖర్‌, గిరినాయక్‌, సర్పంచ్‌లు అమరనేని నాగలక్ష్మి, తన్నీరు లేపాక్షి, పంచాయతీ కార్యద ర్శులు అనిల్‌, వెంకట్రావు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-28T05:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising