ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైకు అదుపుతప్పి యువకుడికి గాయాలు

ABN, First Publish Date - 2021-01-16T06:03:50+05:30

వేగంగా వెళుతున్న బైకు అదుపుతప్పడంతో యువకుడికి గాయాలైన ఘటన శ్రీనివాసనగర్‌ వద్ద జరి గింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


త్రిపురాంతకం, జనవరి 15 : వేగంగా వెళుతున్న బైకు అదుపుతప్పడంతో  యువకుడికి గాయాలైన ఘటన శ్రీనివాసనగర్‌ వద్ద జరి గింది. విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఎనిబెర దినేష్‌ బైకుపై త్రిపురాంతకం నుంచి స్వగ్రామానికి వెళుతున్నాడు. మార్గమధ్యలో శ్రీనివాసనగర్‌ వద్ద బైకు అదుపుతప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో దినేష్‌ తలకు తీవ్రగాయాలయ్యాయి. ప్రైవేటు వాహనంలో దినేష్‌ను త్రిపురాంతకం వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రుడిని గుంటూరుకు తరలించారు.


Updated Date - 2021-01-16T06:03:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising