ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భావితరాలకు మార్గదర్శి భగవద్గీత

ABN, First Publish Date - 2021-01-24T07:09:49+05:30

భగవద్గీత వంటి మహాగ్రంథాలను సంస్థ ద్వారా అవిష్కరించడం అభినందనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

భగవధ్గీతను అవిష్కరిస్తున్న మంత్రి సురేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద దోర్నాల, జనవరి 23 : భగవద్గీత వంటి మహాగ్రంథాలను సంస్థ ద్వారా అవిష్కరించడం అభినందనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మంగళగిరిలో విద్యాశాఖ మంత్రి సురేష్‌ కార్యాలయంలో సేఫ్‌షాప్‌ సంస్థ ఆంగ్లం, సంస్కృతం హిందీ మాధ్యమాలలో భగవద్గీత పుస్తకాలను రూపొందించి మంత్రి సురేష్‌ ద్వారా శనివారం అవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ... సేఫ్‌షాప్‌ సంస్థ ఆన్‌లైన్‌ ద్వారా పుస్తకాలను మార్కెట్‌లోకి విడుదల చేయడం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో కాకర్ల రవి, తంగిరాల జాన్సన్‌, కంది కొండారెడ్డి, వి.శ్రీనివాసరావు, బెల్లం కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-24T07:09:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising