సజ్జలను కలిసిన కృష్ణచైతన్య
ABN, First Publish Date - 2021-07-24T06:27:23+05:30
శాప్‌నెట్ చైర్మన్‌గా నియామ కం అయిన బాచిన కృష్ణచైతన్య శుక్రవారం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి బొకే ఇస్తున్న శాప్‌నెట్ చైర్మన్ కృష్ణచైతన్య
అద్దంకి, జూలై 23 : శాప్‌నెట్ చైర్మన్‌గా నియామ కం అయిన బాచిన కృష్ణచైతన్య శుక్రవారం అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జిల్లా ఎస్పీగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మలికగర్గ్‌ను శుక్రవారం కృష్ణచైతన్య, మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్యలు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు చెప్పారు.
Updated Date - 2021-07-24T06:27:23+05:30 IST