ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కలను పరిశీలించిన ఏపీడీ

ABN, First Publish Date - 2021-10-21T06:02:52+05:30

మండలంలో పలు గ్రామాలలో బుధ వారం ఉపాధిహామి పధకంలో చేపట్టిన బ్లాక్‌పాంటేషన్‌, ఎవిన్యూ తదితర మొక్కలను ఏపీడీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొనకనమిట్ల, అక్టోబరు 20 : మండలంలో పలు గ్రామాలలో బుధ వారం  ఉపాధిహామి పధకంలో చేపట్టిన బ్లాక్‌పాంటేషన్‌, ఎవిన్యూ తదితర మొక్కలను ఏపీడీ మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. గరిమి నపెంట, పాతపాడు, చినారికట్ల గ్రామాలలో మొక్కలను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం వాటి ఎదు గుదలకు అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని,  ప్రతినెలా మొదటి వారంలో సర్వేవల్‌ క్యాప్చర్‌ కొట్టా లని క్షేత్రసహా య కులకు సూచించారు.  అంతే కాకుండా క్షేత్ర సహాయకులు ప్రతి నిత్యం పర్యవేక్షించాలని చెప్పారు. మొక్కలు పశు వుల బారినపడకుండా కంచె ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆయన వెంట ఏపీవో రవిబాబు, ఈసీ బసతుల్లా, టీఏలు, క్షేత్రసహాయకులు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:02:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising