ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కందుకూరు సబ్‌ కలెక్టరుగా అపరాజిత సింగ్‌

ABN, First Publish Date - 2021-06-24T06:41:44+05:30

కందుకూరు సబ్‌ కలెక్టరుగా అపరాజిత సింగ్‌ సిన్సిన్వార్‌ నియమితులయ్యారు.

అపరాజిత సింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కందుకూరు, జూన్‌ 23: కందుకూరు సబ్‌ కలెక్టరుగా అపరాజిత సింగ్‌ సిన్సిన్వార్‌ నియమితులయ్యారు. 2019 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి అయిన ఆమెకు శిక్షణ  అనంతరం ఇదే తొలిపోస్టింగ్‌. ఇక్కడ సబ్‌ కలెక్టరుగా ఉన్న ఎ.భార్గవతేజను వారం రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లా హౌసింగ్‌ జెసిగా బదిలీ చేసిన ప్రభుత్వం ఇక్కడ ఎవరికీ పోస్టింగ్‌ ఇవ్వకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టరుని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా పలువురు కందుకూరులో పోస్టింగ్‌ కోసం పోటీ పడ్డారు. ఈనేపథ్యంలో అనూహ్యంగా తిరిగి సబ్‌ కలెక్టరునే నియమిస్తూ బుధవారం రాత్రి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌ ఉత్తర్వులు జారీచేశారు. శిక్షణ  అనంతరం ప్రొబేషన్‌ సమయంలో ఇక్కడ బాధ్యతలు తీసుకుంటుండటమేగాక, కందుకూరు సబ్‌ కలెక్టర్‌గా తొలి మహిళా ఐఏఎస్‌ కూడా అపరాజిత కావటం విశేషం. 



Updated Date - 2021-06-24T06:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising