ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొమ్మిదవ రోజుకు రాజధాని రైతుల మహా పాదయాత్ర

ABN, First Publish Date - 2021-11-09T13:28:33+05:30

అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో మహా పాదయాత్ర జరుగుతోంది. తొమ్మిదవ రోజు ప్రకాశం జిల్లా ఇంకొల్లు నుంచి పాదయాత్రం ప్రారంభంకానుంది. తొమ్మిదవ రోజు ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు యాత్ర సాగనుంది. పర్చూరు నియోజకవర్గంలో పాదయాత్రకు స్థానికులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల సంఘీభావం తెలిపాయి. 

Updated Date - 2021-11-09T13:28:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising