ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండలానికి మరో వైస్‌ ఎంపీపీ

ABN, First Publish Date - 2021-12-31T05:46:15+05:30

జిల్లాలోని 53 మండలాలకు మరో వైస్‌ ఎంపీపీ కొలువుదీరనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలోనే 53 మండలాలకు ఎంపీపీతో పాటు వైస్‌ ఎంపీపీని కూడా ఎన్నుకున్నారు. మండలానికి మరో వైస్‌ ఎంపీపీని కూడా నియమించాలని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగంగా జనవరి 4న ఆయా మండలకేంద్రాల్లో ఎన్నిక నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల నియామకాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చేపట్టనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాలోని 53 మండలాలకు జనవరి 4న ఎన్నిక

నేడు ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల నియామకం

చేతులెత్తే విధానంలో ఎన్నిక

ఒంగోలు(జడ్పీ), డిసెంబరు 30: జిల్లాలోని 53 మండలాలకు మరో వైస్‌ ఎంపీపీ  కొలువుదీరనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలోనే  53 మండలాలకు ఎంపీపీతో పాటు వైస్‌ ఎంపీపీని కూడా ఎన్నుకున్నారు. మండలానికి మరో వైస్‌ ఎంపీపీని కూడా నియమించాలని ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో భాగంగా  జనవరి 4న ఆయా మండలకేంద్రాల్లో ఎన్నిక నిర్వహించడానికి యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రిసైడింగ్‌ ఆఫీసర్ల నియామకాన్ని శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చేపట్టనున్నారు. వైస్‌ ఎంపీపీని చేతులెత్తే పద్ధతిలో ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారని జడ్పీ సీఈవో జాలిరెడ్డి తెలిపారు. అనివార్య కారణాలతో ఆ రోజు ఎన్నిక సాధ్యం కాకపోతే జనవరి 5న నిర్వహిస్తామని ఆయన చెప్పారు ఒకవేళ ఆ రోజు కూడా ఎన్నిక జరగకపోతే ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని జాలిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-31T05:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising