ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లాదేశ్‌లో హిందువులపై అరాచకాలు దారుణం

ABN, First Publish Date - 2021-10-21T06:10:47+05:30

బంగ్లాదేశ్‌ లో మైనార్టీలైన హిందువుల దేవాలయాలు, గృ హాలపై కొన్ని ముస్లిం అరాచక శక్తులు దాడి చే యటం దారుణమని, దీన్ని ప్రతిఒక్కరూ తీవ్రం గా ఖండించాలని వీహెచ్‌పి, భజరంగదళ్‌, మా తృశక్తి, ఇస్కాన్‌ తదితర హిందూ ధార్మిక సం ఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

ర్యాలీలో పాల్గొన్న ధార్మిక సంఘాల నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కల్చరల్‌), అక్టోబరు 19: బంగ్లాదేశ్‌ లో మైనార్టీలైన హిందువుల దేవాలయాలు, గృ హాలపై కొన్ని ముస్లిం అరాచక శక్తులు దాడి చే యటం దారుణమని, దీన్ని ప్రతిఒక్కరూ తీవ్రం గా ఖండించాలని వీహెచ్‌పి, భజరంగదళ్‌, మా తృశక్తి, ఇస్కాన్‌ తదితర హిందూ ధార్మిక సం ఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకు ని రసనగా బుధవారం నగరంలో కేశవస్వామిపేట నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అ నంతరం రాష్ట్రపతిని ఉద్దేశించి రాసిన వినతి పత్రాన్ని వారు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌కు అంద జేశారు. ఈ సందర్భంగా సుభశ్రీ చైతన్యదాస్‌ మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ఇటువంటి దాడులను ఖండించాలన్నారు.  కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు సో మా సుబ్బారావు, తూనుగుంట మల్లిఖార్జునరా వు, పందరబోయిన పున్నారావు, పసుమర్తి వెంక టేశ్వర్లు, శ్రీరామనేని సీతాలక్ష్మి, రఘుపతి ప్రభు, రాధారమణ గుప్తా జంథ్యం తదితరులు పాల్గొ న్నారు.  


Updated Date - 2021-10-21T06:10:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising