ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శుభ్రత పాటించకపోతే చర్యలు

ABN, First Publish Date - 2021-08-25T06:03:48+05:30

ఆహార పదార్థాల తయారీ, అమ్మకాల్లో శుభ్రత పాటిం చకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ నాయబ్‌ రసూల్‌ హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోటళ్లలో శానిటరీ  ఇన్‌స్పెక్టర్‌ తనిఖీలు

మార్కాపురం(వన్‌టౌన్‌), ఆగస్టు 24: ఆహార పదార్థాల తయారీ, అమ్మకాల్లో శుభ్రత పాటిం చకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ షేక్‌ నాయబ్‌ రసూల్‌ హెచ్చరించారు. మార్కాపురం పట్టణం లోని హోటళ్లు, రెస్టాంరెట్లు, బేకరీలు, తినుబం డారాల దుకాణాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణంతో శుభ్రంగా ఉంచాలన్నారు. కరోనా నివారణలో భాగంగా సిబ్బంది మాస్కులు ధరించాలని వం టలు వండేటప్పుడు గ్లౌజులు, మాస్కులు తప్ప నిసరిగా ధరించాలని సూచించారు. షాపుల, హోటళ్ల యజమానులు తప్పనిసరిగా ట్రేడ్‌ లై సెన్స్‌లు తీసుకోవాలన్నారు. ఆహార పదార్థాలలో రంగులు వాడవద్దని,  నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిల్వ మాంసం, తినుబండారాలు ఫ్రిజ్‌లలో ఉంచరాదన్నారు. వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో  పెట్టుకొని శుభ్రతతో నిర్వ హించాలని రసూలు సూచించారు. 


Updated Date - 2021-08-25T06:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising