ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ఫోన్‌ చోరీల నిందితుడు అరెస్ట్‌

ABN, First Publish Date - 2021-11-29T05:54:36+05:30

సెల్‌ఫోన్‌లను దొంగిలిస్తున్న యువకుడిని చీరాల జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీరాలటౌన్‌, నవంబరు 28:  సెల్‌ఫోన్‌లను దొంగిలిస్తున్న యువకుడిని చీరాల జీఆర్పీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీ సులు వివరాల ప్రకారం.. కొద్ది రోజుల క్రితం వేటపాలెం మండలం సంపత్‌నగర్‌కు చెందిన ఉపాధ్యాయుని సెల్‌ఫోన్‌ ను గుర్తుతెలియని వ్యక్తి చీరాల రైల్వే స్టేషన్‌లో చోరీ చేశాడు. దీనిపై బాధితుడు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘ టనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా దీనిని దొంగిలించినది చీరాల రామకృష్ణాపురంకు చెందిన జి.తరుణ్‌అనీల్‌గా తెలుసుకున్నారు. నిందితుడిని శనివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారించగా గతకొంత కాలంగా వీటిని దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద ఉన్న రూ. 85వేలు విలువగల ఆరు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకు న్నారు. నిందితుడిని నెల్లూరు కోర్టులో హాజరుపరచినట్లు ఎ స్సై కొండయ్య తెలిపారు. 


Updated Date - 2021-11-29T05:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising