ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

483 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-06-16T07:26:37+05:30

ల్లాలో మంగళవారం కొత్తగా 483 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

724 మంది డిశ్చార్జి.. నలుగురి మృతి 

కొత్తగా ఆరు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 

ఒంగోలు (కార్పొరేషన్‌), జూన్‌ 15 : జిల్లాలో మంగళవారం కొత్తగా 483 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలు నగరంలో 43 ఉన్నాయి. కందుకూరు అర్బన్‌లో 25, ఒంగోలు రూరల్‌లో 22, పామూరు 22, అద్దంకి అర్బన్‌ 16, కనిగిరి అర్బన్‌ 16, టంగుటూరు 16, చీమకుర్తి అర్బన్‌ 15, కొండపి 15, నాగులుప్పలపాడులో  14 నిర్ధారణ అయ్యాయి. సంతనూతలపాడులో 14, కొరిశపాడు 13, చీరాల 12, గిద్దలూరు 12, పర్చూరు 12, ఉలవపాడు 12, హనుమంతునిపాడు 10, కొత్తపట్నం 10, దర్శిలో 10 వెలుగు చూశాయి. ఇతర ప్రాంతాల్లోనూ పలువురుకి వైరస్‌ సోకింది. కొవిడ్‌ నుంచి కోలుకున్న 724 మంది మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. నలుగురు మృతి చెందారు.  జిల్లాలో గడచిన 24 గంటల్లో  కొత్తగా ఆరు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయి. వీటిని కలుపుకొని ఒంగోలు రిమ్స్‌లో మొత్తం 81 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఆరుగురికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు.  


Updated Date - 2021-06-16T07:26:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising