ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26 కొవిడ్‌ పాజిటివ్‌లు

ABN, First Publish Date - 2021-10-19T06:32:06+05:30

జిల్లాలో సోమవారం కొత్తగా 26 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు (కార్పొరేషన్‌/ కలెక్టరేట్‌), అక్టోబరు 18 : జిల్లాలో సోమవారం కొత్తగా 26 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1,38,243 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. వారిలో 1,36,409 మంది కోలుకున్నారు. 1,115మంది మరణించారు. ప్రస్తుతం 719 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో  133 కేంద్రాల్లో సోమవారం 55,025 మందికి టీకాలు వేశారు.  




Updated Date - 2021-10-19T06:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising