ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడప: పోతురాజు ఆలయంలో చోరీ

ABN, First Publish Date - 2021-10-21T16:32:52+05:30

రాజంపేట పట్టణం బలిజపల్లి గంగమ్మ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పోతురాజు ఆలయంలో తాళాలు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : రాజంపేట పట్టణం బలిజపల్లి గంగమ్మ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పోతురాజు ఆలయంలో తాళాలు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు. సుమారు పదివేల రూపాయలు దొంగిలించి  తీసుకెళ్లి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. పోతురాజు విగ్రహం ఎదురుగా డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-21T16:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising