ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవినీతి మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: పోతిన మహేష్

ABN, First Publish Date - 2021-12-21T23:40:52+05:30

అవినీతి మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. జగన్ .. ప్రజలకు తన పుట్టిన రోజు కానుక ఇవ్వాలన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అవినీతి మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని జనసేన నేత పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. జగన్ .. ప్రజలకు తన పుట్టిన రోజు కానుక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ స్థలాలను కొట్టేసేందుకు వైసీపీ నేతలు అనేక కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వారి అక్రమాలకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. సితార సెంటర్ వద్ద పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు రంగం సిద్దం చేశారని వ్యాఖ్యానించారు. రూ.25కోట్లు విలువ చేసే ఐదు వేల గజాల స్థలాన్ని వెల్లంపల్లి ఒత్తిడితో  ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. అన్యాయంగా ప్రతిపాదన పెడితే.. అధికారులు అడ్డుకోవద్దా? అని ప్రశ్నించారు. కార్పోరేషన్‌కు ఒక్క పైసా చెల్లించకుండానే.. స్థలం ధారాదత్తం చేస్తారా? అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-12-21T23:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising