ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బెజవాడలో పోలీసుల అత్యుత్సాహం

ABN, First Publish Date - 2021-10-20T18:15:14+05:30

బెజవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిటీ టెర్మినల్ బస్ స్టాండ్ వద్ద టీఎన్‌టీయూసీ నేతలు రఘురామరాజు, పరుచూరి ప్రసాద్ ఆందోళన చేయగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: బెజవాడలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సిటీ టెర్మినల్ బస్ స్టాండ్ వద్ద టీఎన్‌టీయూసీ నేతలు రఘురామరాజు, పరుచూరి ప్రసాద్ ఆందోళన చేయగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల ఓవర్ యాక్షన్ కారణంగా టీఎన్‌టీయూసీ నాయకులు పరుచూరి ప్రసాద్‌కు కాలు ఫ్రాక్చర్ అయ్యింది. నడవలేని స్థితిలో ఉన్న ప్రసాద్‌ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-10-20T18:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising