ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్ జాగిలం రూబీ మృతి

ABN, First Publish Date - 2021-08-27T00:12:43+05:30

ఎన్నో సంచలనాత్మక కేసుల ఛేదనలో భాగమైన పోలీస్ జాగిలం "రూబీ"

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఎన్నో సంచలనాత్మక కేసుల ఛేదనలో భాగమైన  పోలీస్ జాగిలం "రూబీ" అనారోగ్యంతో మృతి చెందింది. 2012 నుంచి విశాఖ జిల్లా పోలీస్‌శాఖలో రూబీ చేరింది. లేబ్రాడార్ రీ ట్రైవర్ జాతికి చెందిన జాగిలం రూబీ. 2012లో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో పేలుడు పదార్థాలు కనిపెట్టడంలో రూబీ ప్రత్యేక శిక్షణ పొందింది. రూబీకి జిల్లా పోలీసు యంత్రాంగం ఘనంగా నివాళులర్పించింది. రూబీ మృతితో పోలీస్ శాఖలో విషాదఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-08-27T00:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising