ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీవర్షాలకు పోలీసు శాఖ అప్రమతం

ABN, First Publish Date - 2021-11-18T21:01:29+05:30

భారీవర్షాల కారణంగా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: భారీవర్షాల కారణంగా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలకు స్పెషల్ పార్టీ పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనవేస్తూ సహయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు  కురుస్తున్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు ఆదేశించారు. ప్రజలు అత్యవసరం అయితేనే బయటికీ రావాలని సూచించారు. 

Updated Date - 2021-11-18T21:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising