ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంఆర్‌ఎఫ్‌ కేసులో ముగిసిన నిందితుల పోలీసు కస్టడీ

ABN, First Publish Date - 2021-10-03T23:00:01+05:30

సీఎంఆర్‌ఎఫ్‌ కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ విచారణ జరిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీఎంఆర్‌ఎఫ్‌ కేసులో నిందితుల పోలీసు కస్టడీ ముగిసింది. నలుగురు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ విచారణ జరిపింది. ఏసీబీ కస్టడీలో ఆశించిన స్థాయిలో సమాచారం  లభించలేదని చెబుతున్నారు. సెక్షన్‌లో సిబ్బంది అందరికీ సిస్టం యాక్సెస్ ఉండటంతో నకిలీ బిల్లులపై ఆధారాలు లభించలేదు. చెల్లింపులు నిర్ధారించే యూజర్ ఐడీల గోప్యతలో లోపం ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. సాంకేతిక సాక్ష్యాల కోసం ఏసీబీ ప్రయత్నాలు చేస్తోంది. 

Updated Date - 2021-10-03T23:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising