ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వివేకా కేసు.. దస్తగిరి అప్రూవర్‌ పిటిషన్‌ వాయిదా

ABN, First Publish Date - 2021-11-23T01:16:38+05:30

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి తరుపున వేసిన అప్రూవర్‌ పిటీషన్‌ మరోసారి వాయిదా పడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న దస్తగిరి తరుపున వేసిన అప్రూవర్‌ పిటీషన్‌ మరోసారి వాయిదా పడింది. కడపలోని సబ్‌కోర్టు (సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు)లో సోమవారం దస్తగిరి అప్రూవర్‌ పిటీషన్‌ విచారణకు వచ్చింది. సీబీఐ అధికారులు గడువు కోరడంతో జడ్జి కృష్ణన్‌ కుట్టి దీనిని మంగళవారానికి వాయిదావేశారు.

Updated Date - 2021-11-23T01:16:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising