ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ABN, First Publish Date - 2021-06-03T18:36:56+05:30

కడప : కడపలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప : కడపలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో 8 మంది దగ్గర రూ.6.20 లక్షల నగదు తీసుకున్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి వద్ద నుంచి ఒక ల్యాప్ టాప్, సెల్ ఫోన్, ప్రింటర్ స్వాధీనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కడప డీఎస్పీ సునీల్ మీడియాకు వివరాలు వెల్లడించారు.

Updated Date - 2021-06-03T18:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising