ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రగ్స్‌పై ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించింది: పయ్యావుల కేశవ్

ABN, First Publish Date - 2021-10-21T17:14:00+05:30

గంజాయిపై పక్క రాష్ట్ర సీఎం స్పందించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మన సీఎం ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గంజాయిపై పక్క రాష్ట్ర సీఎం స్పందించారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. మన సీఎం ప్రశ్నిస్తే దాడులు చేయిస్తున్నారన్నారు. డీజీపీ పర్యవేక్షణలోనే టీడీపీ కార్యాలయాలపై దాడులు చేస్తున్నారన్నారు. తమపై దాడులు చేసి.. మాపైనే కేసులు పెడుతున్నారన్నారు. అధికారం చేతిలో ఉందని విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. దాడులపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఘటనలో డీజీపీ పాత్ర ఉందో.. లేదో తేల్చాలని పయ్యావుల పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్‌ శాఖను దిగజారుస్తున్నారని పయ్యావుల కేశవ్ తెలిపారు.

Updated Date - 2021-10-21T17:14:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising