ఫ్యాక్షన్ పోకడలు రాష్ట్రమంతటా విస్తరించాయి: పవన్
ABN, First Publish Date - 2021-03-17T20:53:33+05:30
ఫ్యాక్షన్ పోకడలు రాష్ట్రమంతటా విస్తరించాయి: పవన్
అమరావతి: గోరంట్ల, అమలాపురం, నూజివీడు ఘటనలపై పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చేయాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. జనసేన శ్రేణులపై వైసీపీ గుండాలు హత్యాయత్నానికి పాల్పడడం దారుణమన్నారు. దాడులపై పోలీసులను ఆశ్రయించినా..కేసు నమోదు చేయకపోవడాన్ని ఏం అనుకోవాలి? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఫ్యాక్షన్ పోకడలు రాష్ట్రమంతటా విస్తరించాయని మండిపడ్డారు.
Updated Date - 2021-03-17T20:53:33+05:30 IST