ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏ క్షణమైనా పట్టాభి అరెస్ట్.. ఇంటి వద్ద హై టెన్షన్

ABN, First Publish Date - 2021-10-21T02:34:49+05:30

టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టాభి ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాభి నివాసంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టాభి ని  అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాభి నివాసంలోని సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, డీవీఆర్‌ను పోలీసులు అడుగుతున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఇవి ఇస్తామని పోలీసులు  పేర్కొనట్లు సమాచారం. అయితే పెన్ డ్రైవ్‌లో సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు పట్టాభి స్నేహితులు ప్రయత్నం చేశారు. పెన్ డ్రైవ్ తీసుకొనేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు పట్టాభి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. పట్టాభి నివాసంపై వైసీపీ దాడిని తప్పుబట్టాయి. 



Updated Date - 2021-10-21T02:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising