ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసు.. కూపీ లాగుతున్న పోలీసులు

ABN, First Publish Date - 2021-01-20T00:41:05+05:30

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణ మమ్మరం చేశారు. కీలక సమాచారాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీఐడీ పోలీసులు విచారణ మమ్మరం చేశారు. విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రవీణ్ చక్రవర్తికి సంబంధించిన నివాసాలు, విద్యా సంస్థల్లో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. గుంటూరు, రాజమండ్రి నుంచి సీఐడీ పోలీసులు బృందాలుగా విడిపోయి సామర్లకోటలోని ప్రవీణ్ చక్రవర్తి కాలేజీలకు వెళ్లి రికార్డులను పరిశీలించారు. ఈ తనిఖీల్లో పలు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అయితే చక్రవర్తి కాలేజీల క్యాంపస్ల‌ బయట చక్రవర్తి సొంత బౌన్సర్లు భారీగా మోహరించారు. 


Updated Date - 2021-01-20T00:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising