ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా బిడ్డను ఆశీర్వదించండి: పరిటాల శ్రీరామ్

ABN, First Publish Date - 2021-01-20T21:35:28+05:30

టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తన బిడ్డ నామకరణోత్సవం గురించి ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన తండ్రే తిరిగి తమ కుటుంబంలోకి వచ్చారంటూ ట్వీట్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టీడీపీ అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ తన బిడ్డ నామకరణోత్సవం గురించి ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన తండ్రే తిరిగి తమ కుటుంబంలోకి వచ్చారంటూ ట్వీట్ చేశారు. తన తండ్రి పేరైన ‘పరిటాల రవీంద్ర’ పేరునే తన కుమారుడికి పెట్టామని.. ఈ విషయం పంచుకుంటున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. పరిటాల రవీంద్ర పేరుకు సార్థకత చేకూర్చాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. చిరంజీవి పరిటాల రవీంద్రకు ఆశీస్సులు అందించాలని కోరారు.



Updated Date - 2021-01-20T21:35:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising