ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కులం ఖాకీ... మా మతం డ్యూటీ...

ABN, First Publish Date - 2021-01-08T07:58:34+05:30

‘‘నలభై ఏళ్ల ఇండస్ట్రీ అంటూ పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే నాయకుడు పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత రాజ్యాంగం మాకు పవిత్ర గ్రంథం.. పోలీసు అధికారుల సంఘం


అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ‘‘నలభై ఏళ్ల ఇండస్ట్రీ అంటూ పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే నాయకుడు పోలీసులపై మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలీసు శాఖకు మతాన్ని ఆపాదిస్తూ చేస్తున్న ప్రకటనలు దురుద్దేశ పూరితంగా ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం మరింత బలపడుతుంది. మా కులం ఖాకీ... మా మతం డ్యూటీ’’ అని ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది. గురువారం సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ రెడ్డి పేరుతో ఓ ప్రకటన వెలువడింది. ‘‘ఉద్యోగంలో ప్రవేశించిన రోజే కుల, మత, ప్రాంతాలను వదిలేసి విధి నిర్వహణకే అంకితం అవుతాం. భారత రాజ్యాంగాన్ని మేం భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావిస్తాం. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులకు మతాన్ని ఆపాదించవద్దు’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-08T07:58:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising