ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిషత్‌ పోలింగ్‌కు ఒడిసా అడ్డంకులు

ABN, First Publish Date - 2021-04-09T08:43:36+05:30

పరిషత్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొఠియా గ్రామాల్లో గురువారం యుద్ధవాతావరణం నెలకొంది. కరోనా పేరుతో కొఠియా గ్రామాల మధ్య రహదారులను ఒడిశా పోలీసులు మూసివేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 8: పరిషత్‌ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులో ఉన్న కొఠియా గ్రామాల్లో గురువారం యుద్ధవాతావరణం నెలకొంది. కరోనా పేరుతో కొఠియా గ్రామాల మధ్య రహదారులను ఒడిశా పోలీసులు మూసివేశారు. వారికి ఏపీ అధికారులు గట్టిగానే సమాధానం ఇచ్చారు. పార్వతీపురం ఐటీడీఏ పీవో రోణంకి కూర్మనాథ్‌, సాలూరు సీఐ లెంక అప్పలనాయుడు, ఎస్‌ఐ పి.దినకర్‌ ఓటర్లకు భరోసా కల్పించారు. వారిని తమ వాహనాల్లో నేరేళ్లవలస పోలింగ్‌ కేంద్రానికి తీసుకెళ్లారు. 


Updated Date - 2021-04-09T08:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising