డీలర్ల పంపిణీకి అడ్డుకట్ట
ABN, First Publish Date - 2021-04-13T09:45:50+05:30
ఇంటింటికీ రేషన్ పంపిణీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది.
ప్రతి కార్డుకూ వాహనంలోనే సరఫరా
అమరావతి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్ పంపిణీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. వాహనాల ద్వారా ప్రజా పంపిణీ చేపట్టాల్సివుండగా, అనేక చోట్ల డీలర్లు పాత విధానంలోనే పంపిణీ చేస్తున్నారు. దానిని అరికట్టేందుకు ఒక వాహనం పరిధిలో ఏదైనా ఒక ఈపోస్ యంత్రమే పనిచేయాలనే కొత్త నిబంధన పెట్టారు.
Updated Date - 2021-04-13T09:45:50+05:30 IST