ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలలో అశ్లీల నృత్యాలు

ABN, First Publish Date - 2021-10-23T01:58:53+05:30

దసరా సెలవుల్లో కొందరు నిర్వాహకులు జిల్లాలోని పాఠశాలల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: దసరా సెలవుల్లో కొందరు నిర్వాహకులు జిల్లాలోని పాఠశాలల్లో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కొత్తూరు ఎంపీపీ పాఠశాలలో ఈ  ఘటన జరిగింది. పాఠశాలలో నగ్నంగా, అశ్లీల నృత్యాలు చేయించారు. ప్రభుత్వ పాఠశాలలో మందు, హిజ్రాలతో నిర్వాహకులు చిందులు వేసారు.  దసరా సెలవుల్లో రికార్డింగ్ డ్యాన్స్‌ల బ్యాచ్ హంగామా నెలకొంది. ఏకంగా తరగతి గదిలో హిజ్రాలతో కలిసి నిర్వాహకులు మద్యం తాగారు. విద్యార్థులు  చదువుకునే తరగతి గదిలో దుశ్చర్యలపై గ్రామంలో దుమారం రేగింది.


ఈ నెల 11వ తేదీన అమ్మవారి ఊరేగింపు తర్వాత స్కూల్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసారు. ట్రాక్టర్, ఫోన్లు, డీజే బాక్సులను పోలీసులు సీజ్ చేసారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఘటనపై అధికారులు స్పందించలేదు.  

Updated Date - 2021-10-23T01:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising