ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలు తగ్గించకపోతే నిరవధిక సమ్మె

ABN, First Publish Date - 2021-02-26T08:59:14+05:30

పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సింటా, ఆలిండియా ట్రాన్స్‌పోర్టుల పిలుపుమేరకు శుక్రవారం నాటి ఒకరోజు బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌.. నేటి బంద్‌కు మద్దతు  


విజయవాడ, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సింటా, ఆలిండియా ట్రాన్స్‌పోర్టుల పిలుపుమేరకు శుక్రవారం నాటి ఒకరోజు బంద్‌కు ఏపీ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సంఘీభావం ప్రకటించింది. పెట్రో ధరలు తగ్గించకపోతే త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా లారీ యజమానులు లారీలను బయటకు తీయవద్దని అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు గురువారం పిలుపునిచ్చారు. కేంద్రం ఇప్పటికే రోడ్డు సెస్‌ ద్వారా రూ.12 వసూలు చేస్తున్నందున, కొవిడ్‌ అనంతరం రవాణారంగం సంక్షోభంలో పడిన నేపథ్యంలో టోల్‌ ప్లాజాలను ఎత్తివేయాలన్నారు.

Updated Date - 2021-02-26T08:59:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising