ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో అవసరమైతే నైట్ కర్ఫ్యూ?

ABN, First Publish Date - 2021-04-18T20:27:59+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా పదో తరగతి పరీక్షల రద్దుపై మరి కాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మిగిలిన తరగతులు, పరీక్షల విషయంలో కూడా రెండు రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అవసరమైతే నైట్ కర్ఫ్యూ విధించే విషయాన్ని కూడా సర్కార్ పరిశీలిస్తోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని జిల్లాల్లో వ్యాపార సంస్థలు బంద్ పాటిస్తున్నాయి.

Updated Date - 2021-04-18T20:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising