ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు

ABN, First Publish Date - 2021-09-03T02:59:53+05:30

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన రాత్రి పూట కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం విధించిన రాత్రి పూట కర్ఫ్యూని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుతం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీచేశారు. కర్ఫ్యూ సమయాల్లో నిబంధనలు పాటించని వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ 2005 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఏపీ ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా కేసులుతో మరణాలు కూడా తగ్గుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లతో పాటు బౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2021-09-03T02:59:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising