ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సెస్‌’ ఆదాయం చూపించి కొత్త అప్పులు!

ABN, First Publish Date - 2021-01-26T08:57:29+05:30

రోడ్ల అభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై విధిస్తున్న రోడ్‌ డెవల్‌పమెంట్‌ సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అప్పులు తెచ్చుకోవడం కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రోడ్ల అభివృద్ధి కోసమంటూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై విధిస్తున్న రోడ్‌ డెవల్‌పమెంట్‌ సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అప్పులు తెచ్చుకోవడం కోసం వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ సెస్‌ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ ఆర్థిక శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలో రోడ్ల నిర్వహణకు, రుణ చెల్లింపులకు, కొత్త అప్పులు తేవడం కోసం వినియోగించాలని పేర్కొంది. సెస్‌ ఆదాయాన్ని చూపించి బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకోవాలని ఆ కార్పొరేషన్‌కు సూచించింది. రాష్ట్రంలో డీజిల్‌, పెట్రోల్‌ అమ్మకాలపై ప్రతీ లీటర్‌కి అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తున్నారు.

Updated Date - 2021-01-26T08:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising